సమాజం పట్ల బాధ్యత: విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధం కింద వుండాలి అని చెప్పినా పాటించని కొంత మంది వలన ఈ రోజు జిల్లాలు, రాష్ట్రాలు, దేశం గృహ నిర్బంధం లోకి వెళ్ళాల్సి వస్తుంది. సమాజం లో వున్నప్పుడు మనం కూడా సమాజం పట్ల భాద్యత వహించాల్సిందే.   జన్యు పరమైన విషయాల్లో సంక్లిష్టత: కరోనా ఒక
Read More