వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ది కి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన
Read More
మనకి చెప్పినట్టు బుద్ధుడికి జ్ఞానోదయం భోధిచెట్టు కింద కాదు ప్రజలలోకి వెళ్లి వాళ్ళ సమస్యలు చూసినప్పుడే అయింది
నిన్ను చూడాలనుకుంటే భావాల మేడలుఊహల పల్లకీలు ఎందుకు చెలీ?ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే చాలదూ!
భావ వ్యక్తీకరణకు బూతులు తిట్టటానికివినోదానికిఅవమాన పరచటానికితేడా తెలియని వాళ్ళువిలేఖరులు ఎట్లా అవుతారు?వార్తా వ్యాపారులే గాని…
నువ్వు నేనుసమాంత రేఖలంరైలు పట్టాలంనిజమే ఎప్పటికి కలవం…కాని…ఎప్పటికి విడిపోం!(కాలేజి కవితలు)
ప్రత్యెక వ్యవసాయ బడ్జెట్ పై విశ్లేషణ 130321 ap agril budget
http://www.andhrajyothy.com/districtNewsShow1.asp?subCat=6&ContentId=20027&date=10/13/2012 (ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ ) ఆంధ్రజ్యోతి: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనముందంటారా? జీవీ రామాంజనేయులు: అభివృద్ధి చెందిన దేశాల్లో జీవ వైవిధ్యం పెద్దగా కనిపించదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటుండటంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడే ఉద్దేశ్యంతోనే దాదాపు 193 దేశాలు
Read More
Recent Comments